← Back to news

హీరో అవ్వకపోతే రాపిడో డ్రైవర్ అయ్యేవాడ్ని- నాని

By Sahani· 7h ago

నేను సినిమా హీరో అవ్వకపోయుంటే కచ్చితంగా రాపిడో డ్రైవర్ అయ్యేవాడ్నని నాచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ది ప్యారడైజ్' మూవీ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. లక్కీగా యాక్టర్ అయ్యి మీ అందరి లవ్ వల్ల ఈ స్టేజ్‌లో ఉన్నానన్నారు. ఒకవేళ ఛాన్స్ రాకపోయుంటే బైక్ కొనుక్కుని రాపిడో జాబ్‌లో జాయిన్ అయ్యేవాడ్నని, తనకు ఉన్న ఏకైక స్కిల్ బైక్ నడపడమేనని చెప్పారు. థియేటర్‌లో ఆడియన్స్ రియల్ రియాక్షన్ చూడటం చాలా హ్యాపీగా ఉందన్నారు.

More in Entertainment