← Back to news

మలేషియాలో ‘డోరతీ’ సినిమా బ్యాన్.. కారణం అదేనా?

By Vishi· 7h ago
మలేషియాలో ‘డోరతీ’ సినిమా బ్యాన్.. కారణం అదేనా?

కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో కీర్తి సురేష్ నటించిన ‘డోరతీ’ సినిమా తమిళంలో రిలీజ్ అయ్యింది. ఇందులోని బోల్డ్ కంటెంట్‌ వల్ల ఈ సినిమా మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కీర్తితోపాటు తమిళ నటులు సనత్, రిషికాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మలేషియాలో బ్యాన్ చేశారు. LGBTQ, Same-Sex కంటెంటే ఈ సినిమా నిషేధానికి కారణమనే చర్చ నడుస్తోంది. సెన్సార్ బోర్డ్ నుంచి అఫీషియల్ ఆర్డర్ ఏదీ రాకపోయినా, అక్కడి థియేటర్లలో మాత్రం రిలీజ్ చేయలేదు.

More in Entertainment