← Back to news

ఈ-బుక్స్ చదవడం ఇక చాలా ఈజీ!

By sahani· 6d ago· Thehindu
ఈ-బుక్స్ చదవడం ఇక చాలా ఈజీ!

గూగుల్ ప్లే బుక్స్ యూజర్ల కోసం 'ఎక్స్‌పర్ట్ ఇంటెలిజెన్స్' అనే కొత్త ఏఐ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇకపై మీరు కొన్న ఈ-బుక్స్‌ను డైరెక్ట్‌గా జెమిని నోట్‌బుక్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. బుక్ చదివేటప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఏఐని క్వశ్చన్స్ అడిగి క్లారిటీ పొందవచ్చు. అలాగే మీ నోట్స్ అప్‌లోడ్ చేసి బుక్ కంటెంట్ ఆధారంగా ఇన్ఫోగ్రాఫిక్స్, ఆడియో ఓవర్‌వ్యూస్, డిఫరెంట్ క్విజెస్ మరియు డైలీ యాక్షన్ ప్లాన్స్ కూడా చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు.

More in Technology