← Back to news

లాభాలు వాళ్లకి.. నష్టాలు మనకా?

By Vishnu· 56m ago
లాభాలు వాళ్లకి.. నష్టాలు మనకా?

గత పదేళ్లలో బ్యాంకులు ఏకంగా 18 లక్షల 77 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ లోన్స్‌ని రైట్-ఆఫ్(Write-off) చేసి చేతులెత్తేశాయి. ఇంత భారీగా టాక్స్ కట్స్, సబ్బిడీలు ఇస్తే ఏమైనా గ్రోత్ ఉందా అంటే అదీ లేదు. GDPలో manufacturing share ఇంకా పడిపోయింది. పబ్లిక్ మనీతో బిగ్ కంపెనీలు సేఫ్ అవుతున్నాయి కానీ, రియాలిటీలో కొత్త జాబ్స్ మాత్రం రావడం లేదు. కార్పొరేట్లు లాభాలు ఎంజాయ్ చేస్తుంటే, ఆ నష్టాలను మాత్రం టాక్స్ కట్టే మామూలు మనుషుల నెత్తిన రుద్దుతున్నారు.

More in National