కీళ్ల ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!

కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ఒమేగా-3 ఉండే సాల్మన్ చేపలు, పసుపు, బాదం లాంటి గింజలు, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు, అలాగే బెర్రీ పండ్లు తింటే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు రోజూ సరిపడా నీళ్లు తాగడం, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచి, నొప్పుల నుంచి తొందరగా రిలీఫ్ దొరుకుతుందని అంటున్నారు.



