← Back to news

బలంగా వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్

By Krishna· 4h ago· Gov
బలంగా వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్

తుఫాను, వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌పై ఉంది. క్రమంగా బలహీనపడుతోంది. దాని సుడి గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఈ కారణంగా ఇవాళ సెప్టెంబర్ 25న ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే.. ఈ నెలాఖరు వరకూ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయి. సెప్టెంబర్ 30 వరకూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ - IMD చెప్పింది.

More in Current Affairs