← Back to news

పాలతోనే పనీర్‌... లేదంటే నో

By Prashanth· 1h ago· X
పాలతోనే పనీర్‌... లేదంటే నో

పాల నుంచి తయారు చేయని అనలాగ్‌ పనీర్‌ సేల్స్‌ను నిషేధించాలని FSSAI ప్రతిపాదించింది. ఇలాంటి ఉత్పత్తులను ‘పనీర్‌’ పేరుతో అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపింది. ఇటీవల తెలంగాణలో పనీర్‌పై సంవత్సరం పాటూ బ్యాన్ విధించారు. దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాపారులు ఫేక్ పనీర్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ప్రొడక్ట్ దొరకకపోతే, ఇంట్లోనే పనీర్ తయారుచేసుకోవడం బెటర్ ఆప్షన్ అవుతోంది.

More in National