కుక్కల బండి చూశారా ఎప్పుడయినా!!
సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. జనరల్‌గా గుర్రపు బండ్లు చూస్తుంటాం, కానీ ఈ కుర్రాడు ఏకంగా నాలుగు కుక్కలపై ఒక చెక్క బోర్డు సెట్ చేసి 'డాగ్స్ కార్ట్' లాగా రెడీ చేశాడు. దానిపై కూర్చొని హాయిగా రోడ్డుపై వెళ్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఈ క్రేజీ సీన్ చూసి 'ఐడియా సూపర్' అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.



