← Back to news

D. Rajaకు అభిజీత్ దీ‌ప్కే Thanks

By Prashanth· 5d ago
D. Rajaకు అభిజీత్ దీ‌ప్కే Thanks

CJP లీడర్స్ సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్టును వ్యతిరేకించిన CPI జెనరల్ సెక్రటరీ D. Rajaకు CJP ఫౌండర్ అభిజీత్ దీ‌ప్కే కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల క్రితం వరకు నిరసన వేదికగా ఉన్న జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారనే కారణంతో CJP లీడర్స్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపడం వేధింపులేనని ఆయన విమర్శించారు. నిరసన హక్కును కాపాడేందుకు రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని తెలుపుతూ, ఇద్దరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More in National