జైల్లోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు: అభిజిత్ దీప్కే

CJP లీడర్స్ సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్టును ప్రభుత్వం కావాలనే పొడిగిస్తోందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. కోర్టు విచారణను ఆలస్యం చేస్తూ, వారి విడుదలను అడ్డుకునేందుకు రకరకాల వ్యూహాలు వేస్తోందని విమర్శించారు. వారిని జైల్లో ఉంచేందుకు సరైన చట్టపరమైన కారణాలు లేవని, అందుకే విచారణను సాగదీస్తున్నారని అన్నారు. అంతకుముందు CJP న్యాయవాది రత్నా సింగ్ కూడా SEM [Special Executive Magistrate] <a href="https://www.theclearcutnews.com/n/nA6emk5">ఆలస్యం</a>పై అసంతృప్తి వ్యక్తం చేశారు.


