← Back to news

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఎమర్జెన్సీ కోడ్

By Nani Eluri· 22h ago· Indiatoday
బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఎమర్జెన్సీ కోడ్

లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA295 విమానంలో టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన గంటకే విమానం సుమారు 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగులకు వేగంగా దిగింది. ఎమర్జెన్సీ కోడ్ 7700 ప్రకటించి మళ్లీ లండన్ హీత్రోకు తిరిగొచ్చింది. భారీగా ఫ్యూయల్ ఉండటంతో కొంతసేపు చక్కర్లు కొట్టి సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఘటనకు కారణం ఏంటనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

More in International