← Back to news

పోలీసులకు అభిజీత్ ప్రశ్నలు

By Sahani· 5h ago· X
పోలీసులకు అభిజీత్ ప్రశ్నలు

ఢిల్లీలో జరిగే ప్రొటెస్ట్‌కి వెళ్లకుండా మహారాష్ట్ర పోలీస్‌లు CJP వాలంటీర్లకు నోటీసులు ఇస్తున్నారని అభిజీత్ దీప్కే 'X'లో ఆరోపించారు. ఢిల్లీ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ వివరాలు అడుగుతూ, ఈ ప్రొటెస్ట్ వయలెంట్‌గా మారే ఛాన్స్ ఉందంటూ హెచ్చరిస్తున్నారని ఫైర్ అయ్యారు. శాంతియుతంగా జరిగే ప్రొటెస్ట్‌ను డిస్టర్బ్ చేయడానికి ముందే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని ఆయన క్వశ్చన్ చేశారు. జ్ఞానును సేవ్ చేయడం కంటే సిటిజన్స్ సేఫ్టీ ముఖ్యం కాదా అని పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై సీరియస్ అయ్యారు.

More in Current Affairs

స్వతంత్ర భరద్వాజ్‌కు బెయిల్
Current Affairs· 6h ago

స్వతంత్ర భరద్వాజ్‌కు బెయిల్

CJP స్టూడెంట్ యాక్టివిస్ట్ తండ్రిపై దాడి చేసిన కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అంతకుముందు సెప్టెంబర్ 15న అతనికి 3 వారాల <a href="https://www.theclearcutnews.com/n/eYh4FG4">ఇంటరిమ్ బెయిల్ </a>ఇస్తూ, ఆ టైమ్‌లో తన ప్రవర్తన ఆధారంగానే రెగ్యులర్ బెయిల్‌పై డెసిషన్ తీసుకుంటామని కోర్టు కండిషన్ పెట్టింది. ఇంటరిమ్ బెయిల్ పీరియడ్‌లో అతని బిహేవియర్ ఓకే అనిపించడంతో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకూడదని, విక్టిమ్ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయకూడదని ముందే రూల్స్ విధించారు.