← Back to news

పాత స్మార్ట్ ఫోన్లు.. కిలో 2.5 లక్షల రూపాయలా?

By Vishi· 1h ago
పాత స్మార్ట్ ఫోన్లు.. కిలో 2.5 లక్షల రూపాయలా?

ఢిల్లీ స్క్రాప్ మార్కెట్లలో పాత స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఉంది. ఫోన్లను విడదీసి డిస్‌ప్లే, మదర్‌బోర్డ్, బ్యాటరీ, కెమెరాలను వేరుగా అమ్ముతారు. ఈ పాత స్మార్ట్ ఫోన్లు కిలోకు 2.5 లక్షల రూపాయలు పలుకుతాయని ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో నిజం లేదు. మిక్స్‌డ్ స్క్రాప్ కెమెరా మాడ్యూల్స్ ఒక పీస్‌కు వంద రూపాయల నుంచి నూట యాభై దాకా ఇస్తారు. ఆండ్రాయిడ్/కీప్యాడ్ ఫోన్ కెమెరా స్క్రాప్ కిలోకు 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకూ ఉంటుంది. కాబట్టి ఇది FAKE NEWS.

More in National