← Back to news

‘యువకులకు పెళ్లి కావడం లేదు’.. సీఎంకు వినతి

By Vishi· 52m ago· Theprint
‘యువకులకు పెళ్లి కావడం లేదు’.. సీఎంకు వినతి

కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌కు ఇటీవల వచ్చిన ఓ వినతి చర్చగా మారింది. మైసూరు జిల్లా పిరియాపట్నలో శనివారం జరిగిన ప్రజాసేవ కార్యక్రమంలో ఒక రైతు వచ్చి “35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న చాలామంది యువకులు ఇంకా పెళ్లి కాకుండా ఉన్నారు. వాళ్లంతా రైతు కుటుంబాల వాళ్లు. వాళ్లకు భూమి, ఇళ్లు ఉంది. అయినా తల్లిదండ్రులు తమ కూతుళ్లను రైతులకు ఇవ్వడం లేదు. దయచేసి ఐదు హామీల్లాగే మరో పథకం తీసుకురండి” అని కోరాడు. రైతుల పరిస్థితికి ఈ వినతి అద్దం పడుతోందని చర్చ సాగుతోంది.

More in National