బిహార్ SIRపై రాహుల్ పోస్ట్.. ECI ఫ్యాక్ట్ చెక్

రాహుల్ గాంధీ పెట్టిన <a href="https://www.theclearcutnews.com/n/EoBr2sb">పోస్ట్ </a>జనాన్ని ‘తప్పుదోవ’ పట్టిస్తోంది అంటూ ECI ఫ్యాక్ట్ చెక్ చేసి ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. బిహార్‌లో SIRకు సంబంధించి వచ్చిన ఆర్డర్స్, సుప్రీంకోర్టు తీర్పులపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని చెప్పింది. బిహార్‌లో SIRకు సంబంధించిన ఆర్డర్ EC సభ్యులందరి ఆమోదంతోనే 2025 జూన్ 24న జారీ చేశామని తెలిపింది. సెప్టెంబర్ 26న జారీ చేసిన ప్రెస్ నోట్‌లో ఫామ్-6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని వివరించింది.

