← Back to news

పాత టైర్ల ఫ్యాక్టరీలో భారీ మంటలు

By Nani Eluri· 1d ago· X

యూపీలోని ఫిరోజాబాద్‌ నౌషెహ్రా ప్రాంతంలో ఓ టైర్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీలో పాత టైర్లను రీట్రెడింగ్ చేస్తుంటారు. మంటల సమాచారం అందగానే జిల్లాలోని అన్ని ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే మంటల కారణంగా ఫ్యాక్టరీలోని నీటి పంప్ దెబ్బతినడంతో నీటి కొరత ఏర్పడింది. ఇదే ఫ్యాక్టరీలో ఈ ఏడాది ముందే ఒకసారి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

More in Viral