దేవుడి కోసం వింత పూజ!
మహాదేవుడిని చూడాలనే నమ్మకంతో దౌలత్ జీరి జీ మహారాజ్ అనే వ్యక్తి చదువు ఆపేసి, అస్సలు కూర్చోకుండా కేవలం నిలబడే ఉండాలని డిసైడ్ అయ్యాడు. నిద్రపోయేటప్పుడు కూడా తాడు సాయంతో నిలబడే ఉంటాడట. ఇలా ఐదేళ్లుగా ఉండటం వల్ల కాళ్లకు బ్లడ్ పూల్ అయిపోయి, అవి చెట్టు కాండంలా లావుగా వాచిపోయాయి. హెల్త్ కండిషన్ చాలా డేంజర్‌గా ఉన్నా. తను అనుకున్న 12 ఏళ్ల టార్గెట్ పూర్తి చేయడమే లక్ష్యంగా ఇప్పుడూ అలాగే నిలబడి ఉన్నాడట. వాలంటీర్లు వాటిని క్లీన్ చేస్తూ మందులు రాస్తున్నారు. అయినా సరే ఆయన ఇప్పటివరకు ఆ దేవుణ్ణి చూడలేకపోయారని ఇంటర్నెట్‌లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.



