చైనా స్కూల్‌లో మ్యాజిక్: సైన్స్‌ను సింపుల్‌గా నేర్పించిన టీచర్స్!
చైనాలోని ఒక స్కూల్‌లో ఇద్దరు టీచర్స్ సైన్స్‌ను ఎంతో క్రియేటివ్ గా టీచ్ చేసారు. సాధారణంగా కష్టంగా అనిపించే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి స్టూడెంట్స్‌కి ఈసీ గా అర్థమయ్యేలా ఒక ఫన్నీ గేమ్ ద్వారా నేర్పించారు. ఈ Innovation చూసి స్టూడెంట్స్ అందరూ excite అయ్యారు. క్లాస్ రూమ్ లో ఎప్పుడు బుక్స్ లో ఉన్నది బోర్డు మీద చెప్పడమే కాకుండా, ఇలాంటి ప్రాక్టికల్ ఆక్టివిటీస్ తో ఇంకా అర్దం అయ్యేలా నేర్పించవచ్చని ఈ టీచర్స్ మంచి ప్రయత్నం చేసారు.



