← Back to news

"అసోం CMపై చట్టపరమైన చర్యలు"

By Krishna· 1h ago· X

అసోంలో.. గౌహతి పోలీసులు డిటైన్ చేసిన CJP కో-కన్వీనర్ <a href="https://www.theclearcutnews.com/n/vnZDxzt">అశుతోష్ రంకా</a>, మరో 30 మంది వాలంటీర్లను పోలీసులు వెంటనే విడుదల చెయ్యాలని NCP (SP) ప్రతినిధి అనిష్ గవాండే డిమాండ్ చేశారు. CM హిమంత బిశ్వ శర్మ భయపడుతున్నారన్న గవాండే.. రంకాను రిలీజ్ చెయ్యకపోతే.. పోలీసులు, CMపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసోం స్కూళ్ల పరిస్థితి, కజిరంగా భూమి హక్కులు, అక్రమ నిర్మాణాలతో వరదలు, ఎన్నికల అవకతవకలు వంటి విషయాలపై CJP దృష్టి పెట్టింది.

More in National