← Back to news

BJP నాయకత్వంపై ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్

By Vishnu· 2h ago

CECపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న టైంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఎలక్షన్ కమిషన్‌ను మాత్రమే కాకుండా, బీజేపీ తమ అగ్ర నాయకులను కూడా కాపాడుకుంటోందని విమర్శించారు. పైస్థాయి నాయకుల అండ లేకుండా ఎలక్షన్ కమిషనర్ ఇంత తీవ్రమైన అక్రమాలకు చేయలేరని ఆమె చెప్పారు. నాయకులు నేరుగా చెప్పకపోయినా, ఆయన చేసే పనులకు పూర్తి మద్దతు ఇచ్చి ఉంటారని ప్రియాంక పేర్కొన్నారు

More in Current Affairs