IIT-Hలో స్టూడెంట్స్‌కి ఏమైంది?

IIT హైదరాబాద్ లో స్టూడెంట్స్‌కు ప్రెజర్, యాంగ్జైటీ పెరుగుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కోసం వెళ్తున్న వారి సంఖ్య 74% పెరిగినట్లు RTI రిపోర్ట్ తెలిపింది. క్యాంపస్ వెల్‌నెస్ సెంటర్ ద్వారా 2,400 మంది హెల్ప్ తీసుకున్నారు. దీంతో IIT మేనేజ్‌మెంట్ వెల్‌నెస్ బడ్జెట్‌ను ₹ 17.90 లక్షలకు పెంచి, కౌన్సెలర్లను అపాయింట్ చేసింది.

