ఐపిఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్: తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ముంబై తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారతీయ ప్లేయర్‌గా జయసూర్య రికార్డును బ్యాలెన్స్ చేశాడు. అంతేకాదు, ఐపిఎల్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్‌లో 5వ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తిలక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై 99 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.



