బ్రెయిన్ మెమరీ పెరిగే ప్రాసెస్ ఇదే?

మనం తినే ఫుడ్, చేసే వర్కవుట్, పోయే నిద్ర.. ఈ మూడూ డైరెక్ట్‌గా మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేస్తాయని న్యూరోసైంటిస్ట్ హన్నా క్రిచ్‌లో రీసెర్చ్‌తో ప్రూవ్ చేశారు. మనం మంచి ఫుడ్ తింటే మన ఒంట్లోని సెల్స్ దాన్ని బ్రెయిన్ ఎనర్జీగా మారుస్తాయి. ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బ్రెయిన్‌లో మెమరీ స్టోరేజ్ పెరిగి ఆలోచించే స్పీడ్ డబుల్ అవుతుంది. ఇక మనం నిద్రపోయే టైమ్‌లోనే బ్రెయిన్ సెల్స్ సిస్టమ్ అప్‌డేట్‌లాగా రిపేర్ అవుతాయి. సో బ్రెయిన్ సూపర్‌ఫాస్ట్ ప్రాసెసర్‌లా పనిచేయాలంటే ఈ మూడూ లైఫ్‌లో పక్కా ఉండాల్సిందే.



