← Back to news

ధర్మస్థల్ 200 కోట్ల డీల్‌ పై.. ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్!

By sahani· 18 Jun 2026· Bengaluru
ధర్మస్థల్ 200 కోట్ల డీల్‌ పై.. ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్!

ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన రూ.200 కోట్ల డీల్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా భాగస్వామ్యం ఉందంటూ మాజీ కార్మికుడు చిన్నయ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే తనకు చిన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని, అతడితో ఒకేసారి ఫోన్ మాట్లాడినట్లు, ఆ జరిగిన ఫోన్ సంభాషణల రికార్డింగ్‌లను కూడా తానే సిట్ (SIT) అధికారులకు పంపానని స్పష్టం చేశారు. గతం లో ఆలయ ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్యను తానే కోరినట్లు ప్రకాష్ రాజ్ ప్రెస్‌మీట్‌లో వివరణ ఇచ్చారు.

More in Viral

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
Viral· 2d ago

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!
Viral· 3d ago

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!

జర్మనీలో ఫుల్ రష్‌గా ఉన్న ఓ రైల్లో కొందరు గుజరాతి ఇండియన్ టూరిస్టులు గట్టిగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యూజర్ ఈ వీడియోను <a href="https://x.com/Amit24TD/status/2094429195527196793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2094429195527196793%7Ctwgr%5Ea95b9a92608886003674bc8a8ac30d78b1151367%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fprathyekam%2Fgermany-train-viral-video-indian-tourists-singing-clapping-sparks-outrage-bsb-1554431.html">'ఎక్స్‌'లో</a> పోస్ట్ చేశారు. రైల్లోని ఇతర టూరిస్టులను సైలెంట్‌గా ఉండగా.. ఇండియన్స్ చేసిన హంగామాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఇలాంటి వారి బిహేవియర్‌తో ఇండియన్ టూరిస్టులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.