← Back to news

Airtel కస్టమర్లకు షాక్..

By Sharmila· 7 Oct 2026
Airtel కస్టమర్లకు షాక్..

భారతి AIRTEL పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. పలు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కాస్ట్‌లను 3 నుంచి 10 శాతం వరకు పెంచింది. పెంచిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో రూ.449 ప్లాన్ ధర రూ.499కి, రూ.699 ప్లాన్ రూ.749కి, రూ.999 ప్లాన్ రూ.1,049కి చేరింది. అయితే కస్టమర్లకు ఊరట కలిగించేలా ఏడాదికి 5 రోజుల పాటు ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ ఫెసిలిటీ అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

More in Infotainment