← Back to news

గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌‌లో సడెన్‌గా..!

By Krishna· 4h ago

AP గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కి కొద్దిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని 63 ఫీట్ విజయ గణపతిని దర్శించి రిటర్న్ జర్నీలో వస్తుండగా.. పెనమలూరు మండలం, పోరంకి దగ్గర ఓ అన్‌ఐడెంటిఫైడ్ పర్సన్ ఒక్కసారిగా కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చి.. రోడ్డు దాటాడు. వెంటనే కలకలం రేగింది. అలర్టుగా ఉన్న సెక్యూరిటీ టీమ్ వెంటనే స్పందించి.. తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఏమీ కాలేదు కాబట్టి అంతా రిలాక్స్ అయ్యారు. ఇలాంటివి జరగకుండా అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

More in AP