← Back to news

UPI పేమెంట్స్‌పై కొత్త ఛార్జ్.. ఈ రూల్ ఎవరికి?

By Mahesh· 1h ago· TOI
UPI పేమెంట్స్‌పై కొత్త ఛార్జ్.. ఈ రూల్ ఎవరికి?

UPI పేమెంట్స్‌పై NPCI కీలక అప్‌డేట్ ఇచ్చింది. అక్టోబర్ 15, 2026 నుంచి 2వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన Person-to-Merchant (P2M) ట్రాన్సాక్షన్స్‌పై 0.4% MDR ఛార్జ్ అప్లై అవుతుంది. అంటే షాపులు, బిజినెస్‌లకు చేసే పెద్ద UPI పేమెంట్స్‌పై ఈ ఛార్జ్ ఉంటుంది. అయితే Person-to-Person (P2P) పేమెంట్స్ ఫ్రీగానే కంటిన్యూ అవుతాయి. 2వేల రూపాయల వరకు UPI పేమెంట్స్‌పై కూడా ఛార్జ్ ఉండదు. ఈ ఛార్జ్‌ను ఎవరు భరిస్తారనే దానిపై బ్యాంకులు, పేమెంట్ సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి.

More in National