← Back to news

వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్!

By sahani· 8 Jul 2026
వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్!

ప్రొటీన్ అంటే చికెన్, మటన్ మాత్రమే కాదు, వెజ్ లోనూ బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. బాడీ బిల్డింగ్‌కి, ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. దీనికోసం డైలీ డైట్‌లో పనీర్, మీల్ మేకర్, పప్పులు, శనగలు, బీన్స్, మొలకెత్తిన గింజలు చేర్చుకుంటే చాలు. వీటిలో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, కాల్షియం కూడా లభిస్తాయి. జిమ్‌కి వెళ్లేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఛాయిస్. హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి వీటిని అస్సలు మిస్ చేయకండి.

More in Health