← Back to news

ఎక్కు తొలిమెట్టు.. సక్సెస్ వచ్చేట్టు..!

By Krishna· 10 Sept 2026· X
ఎక్కు తొలిమెట్టు.. సక్సెస్ వచ్చేట్టు..!

గుజరాత్.. సూరత్‌లోని ఈ బంగ్లా.. వడా పావ్ వ్యాపారి అనిల్‌భాయ్‌ది. ఆయన 25 ఏళ్ల కిందట చిన్న కార్ట్‌తో వ్యాపారం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ కార్ట్.. బంగ్లా దగ్గరే ఉంది. బంగ్లాలో చిన్న స్పేస్‌లో కస్టమర్లు వడా పావ్ తినవచ్చు. ఇప్పుడు ఆయన ఫ్రాంచైజీలు ఇస్తూ, అనేక వ్యాపారాలతో తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. సాధారణ చిన్న వ్యాపారం నుంచి ఇంత ఎదుగుదల సాధించిన ఇన్‌స్పిరేషనల్ ఎగ్జాంపుల్ ఇది. కష్టపడి, ఓ ప్లాన్ ప్రకారం పనిచేస్తే.. ఎవరైనా, ఇలా ఎదగవచ్చని ఆయన జీవిత కథ చూపిస్తోంది. జెన్ జీకి ప్రేరణ కలిగిస్తోంది.

More in Viral