మూవీ ఈవెంట్‌లో TVK స్లోగన్స్.. జాసన్ సంజయ్ రియాక్షన్!
తమిళనాడు CM విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ కానుంది. చెన్నైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ ‘TVK..TVK’ అంటూ స్లోగన్స్ చేయగా సంజయ్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపించారు. 'ముందుగా నా ఫ్యామిలీకి థ్యాంక్స్' అని చెప్పగానే ఫ్యాన్స్ మరింత హంగామా చేశారు. విజయ్‌తో ఫ్యామిలీ ఇష్యూస్‌పై గతంలో వచ్చిన రూమర్స్ మధ్య సంజయ్ రియాక్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
