IITలో అడుగుపెట్టాకే అసలు టెన్షన్!

IITలో సీట్ వచ్చిందంటే ఇక లైఫ్ సెటిల్ అనుకుంటున్నారా? అసలు స్ట్రెస్ అక్కడి నుంచే మొదలవుతుందట! IITలో అడుగుపెట్టిన తర్వాత కఠినమైన చదువు, తోటి విద్యార్థులతో పోటీ, మంచి జాబ్ కోసం టెన్షన్.. ఇలా ఒత్తిడి పెరుగుతోంది. ఎంత టాలెంట్ ఉన్నవాళ్ల మధ్య ఉన్నా తాము సరిపోమేమో అనే ఫీలింగ్ కొందరిని వెంటాడుతోంది. ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ టైమ్‌లో ఈ ప్రెజర్ మరింత పెరుగుతోంది.దీంతో చదువుతో పాటు మెంటల్ ప్రెజర్‌ను కూడా మేనేజ్ చేయాల్సి వస్తోంది.



