← Back to news

రాకెట్ పగలగొట్టిన సబలెంకాకు షాక్.. భారీ ఫైన్!

By Mahesh· 1h ago· TWUSA
రాకెట్ పగలగొట్టిన సబలెంకాకు షాక్.. భారీ ఫైన్!

US ఓపెన్ ఫైనల్లో ఓటమి తర్వాత టెన్నిస్ స్టార్ ఆర్యనా సబలెంకా కోపంతో <a href="https://x.com/ClutchPoints/status/2098907795064336816">రాకెట్‌ను పగలగొట్టడం,</a> బంతిని ప్రేక్షకుల వైపు కొట్టడంతో ఆమెకు షాక్ ఇచ్చే ఫైన్ పడింది. ఎలెనా రిబాకినాతో 6-4, 5-7, 6-2తో ఓడిన సబలెంకాకు యూఎస్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (USTA) 7,500 డాలర్ల ఫైన్ విధించింది. మ్యాచ్‌లో తీవ్ర ఫ్రస్ట్రేషన్‌కు గురైన ఆమె రాకెట్‌ను పదేపదే బద్దలు కొట్టింది. రిబాకినా ఈ విజయంతో తొలిసారి US ఓపెన్ టైటిల్ గెలుచుకుంది.

More in Sports