ఢిల్లీ పోలీసుల ‘X’ ఫాలో.. అభిజీత్ దీప్కే రియాక్షన్!

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ‘X’ అకౌంట్‌ను ఢిల్లీ పోలీసులు ఫాలో అవుతున్నట్లు చూపిస్తున్న స్క్రీన్‌షాట్‌ను ఆయన షేర్ చేశారు. దీనికి ‘స్ట్రీట్స్‌లో నన్ను ఫాలో అవ్వడం సరిపోలేదా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌తో ఢిల్లీ పోలీసులపై ఆయన చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా <a href="https://x.com/abhijeet_dipke/status/2099815028975079558">రియాక్ట్ అవుతున్నారు.</a>



