ఫ్లాష్.. ఫ్లాష్... ఇండియన్ షిప్స్ పై ఫైరింగ్ !!

హోర్ముజ్ జలసంధిలో ఫైరింగ్ బారిన పడిన రెండు నౌకలకు ఇండియన్ ఫ్లాగ్స్ ఉండటం కలకలం రేపుతోంది. ఇండియన్ షిప్స్ పై ఫైరింగ్ జరిగిందన్న అనుమానంతో దీనిపై వివరణ కోరేందుకు భారత్ త్వరలోనే ఇరాన్ రాయబారిని (Envoy) పిలిపించే అవకాశం ఉంది. కాల్పులు ఎవరు జరిపారు? టార్గెటెడ్ గా జరిపారా లేక పొరపాటున ఫైరింగ్ జరిగిందా అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. భారత్ ఎంక్వైయిరీ చేస్తోంది.



