← Back to news

‘ఇండియన్ 3’పై బిగ్ అప్డేట్.. సేనాపతి వార్ మోడ్‌లో!

By Mahesh· 8 Oct 2026· Mid-day
‘ఇండియన్ 3’పై బిగ్ అప్డేట్.. సేనాపతి వార్ మోడ్‌లో!

కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 3’ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘ఇండియన్ 2’ తర్వాత ఈ మూవీపై డౌట్స్ ఉన్నా.. మేకర్స్ తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. దీంతో సేనాపతి మరోసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నారని క్లారిటీ వచ్చింది. ‘ఇండియన్ 3.. War Mode’ అంటూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

More in Entertainment