← Back to news

APలో Royal Enfield ఇన్వెస్ట్‌మెంట్!

By Mahesh· 7 Oct 2026· Deccanchronicle· ఆంధ్రప్రదేశ్
APలో Royal Enfield ఇన్వెస్ట్‌మెంట్!

AP: రాష్ట్రానికి మరో బిగ్ ఇండస్ట్రీ రానుంది. తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలం వనెల్లూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో Royal Enfield (Eicher Motors Limited) కొత్త ప్లాంట్‌కు ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 2,500 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనుంది. ప్లాంట్‌లో ఇయర్‌కు 9 లక్షల బైక్‌లు తయారయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో దాదాపు 15 వేల మందికి డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

APలో Royal Enfield ఇన్వెస్ట్‌మెంట్!

More in AP