← Back to news

దసరా.. ఓ మంచి గెలుపు సందేశం! : Ex minister

By Yadla Venudhar· 1h ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
దసరా.. ఓ మంచి గెలుపు సందేశం! : Ex minister

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందరిలో చెడు తొలిగి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శమీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి మనదేనని తెలిపారు. పాలపిట్ట, జమ్మి చెట్టును రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దసరా వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ఈ విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు.

More in Local