← Back to news

వణువులమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు!

By Sarkar· 1h ago· Akividu, Akividu, West Godavari
వణువులమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు!

WG జిల్లా ఆకివీడులోని శ్రీ వణువులమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా అమ్మవారికి ప్రత్యేక చీర సమర్పించారు. చింత వేణు–చింత నాగ దుర్గ దంపతులు, జల్లా సురేష్–జల్లా నాగలక్ష్మి తదితర దంపతులు భక్తిశ్రద్ధలతో సారె పంపారు.

వణువులమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు!

More in Local