← Back to news

CPRI ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డీటెయిల్స్ ఇవే!

By Mahesh· 19 Sept 2026· CPRI
CPRI ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డీటెయిల్స్ ఇవే!

CPRIలో 110 ప్రభుత్వ ఉద్యోగాలకు <a href="https://cpri.res.in/en/career">నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. Engineering Officer Gr-I, Engineering Assistant, Scientific Assistant, Technician Gr-I, Technical Attendant Gr-I, Assistant Gr-II, MTS Gr-I పోస్టులున్నాయి. అర్హత పోస్టును బట్టి B.E./B.Tech, B.Sc, డిప్లొమా, ITI, డిగ్రీ, టెన్త్ క్లాస్ వరకు ఉంది. ఏజ్ లిమిట్ 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12, 2026 వరకు <a href="https://cpri.res.in/en/career">ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు</a>. ఫీజు పోస్టును బట్టి 7 వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది.

More in Jobs