అబ్దుల్లాపూర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామం 4వ వార్డులో వార్డు మెంబర్ మొగుళ్ళ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. పెద్ద సంఖ్యలో చిన్నపెద్ద, మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన జీవన్ రెడ్డి.. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు.
