'వండర్ వుమన్' ఆగిపోయినట్టేనా?

హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్ తన 'వండర్ వుమన్' రోల్‌కి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. మూడో పార్ట్ గురించి డైరెక్టర్ జేమ్స్ గన్‌తో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదని 41 ఏళ్ల ఈ యాక్టర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలని, నెక్స్ట్ ఈ రోల్ చేసే యాక్టర్‌కి ఆల్‌ది బెస్ట్ అని తెలిపారు. ఇప్పటివరకు 2 సోలో మూవీస్‌తో సహా మొత్తం 6 డీసీ చిత్రాల్లో వండర్ వుమన్ సూపర్ హీరోగా మెప్పించి గ్లోబల్ రేంజ్‌లో హ్యూజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.



