← Back to news

కెనరా బ్యాంక్‌లో 3,500 Apprentice జాబ్స్!

By Mahesh· 2 Oct 2026· Canara Bank
కెనరా బ్యాంక్‌లో 3,500 Apprentice జాబ్స్!

కెనరా బ్యాంక్‌లో Graduate Apprentice పోస్టులకు 3,500 ట్రైనింగ్ సీట్లు రిక్రూట్ చేయనున్నారు. 2026–27కి సంబంధించిన ఈ రిక్రూట్‌మెంట్‌కు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు <a href="https://ibpsreg.ibps.in/cabgasep26/">ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.</a> ఏదైనా డిసిప్లిన్‌లో Graduation Degree ఉండాలి. 2026 సెప్టెంబర్ 1 నాటికి ఏజ్ 20–28 ఏళ్లు ఉండాలి. 2023 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్ 1 మధ్య డిగ్రీ పాస్ అయి ఉండాలి. SC/ST/PwBDకి ఫీజు లేదు, GEN/BC క్యాండిడేట్లకు 500 రూపాయలు ఉంటుంది. <a href="https://www.canarabank.bank.in/engagement-of-graduate-apprentices-in-canara-bank-under-apprentices-act-1961-for-fy-2026-27">For more information</a>

More in Jobs