← Back to news

నేడు జింబాబ్వేతో మూడో T20

By Sharmila· 4h ago
నేడు జింబాబ్వేతో మూడో T20

ఛత్తీస్‌గఢ్‌లోనీ రాయ్‌పూర్‌‌లో జింబాబ్వేతో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది టీంఇండియా. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ మరోసారి రాణిస్తే భారత్‌కు విజయం సులభం కానుంది. మరోవైపు, జింబాబ్వే కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

More in Sports