10th ఫ్లోర్ నుంచి జారిపడ్డా..చెట్టు కాపాడింది
ముంబై భాండుప్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రీసెంట్‌గా పెళ్లైన ఓ మహిళ 10th ఫ్లోర్ నుంచి కిందపడింది. మధ్యలో ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. భూమికి 20–25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకున్న ఆమెను ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుక్ ల్యాడర్‌తో సేఫ్‌గా కిందికి తీసుకొచ్చారు. తరువాత ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వృక్షో రక్షతి రక్షిత: అంటే ఇదే కావొచ్చు.



