ఆంధ్ర 'గోవా' గురించి విన్నారా?

వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో బీచ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే గోవా వెళ్లాల్సిన అవసరం లేదు. APలోని బాపట్ల జిల్లా చీరాల కోస్టల్ ఏరియాలోని వాడరేవు, రామాపురం బీచ్‌లు గోవా వైబ్స్‌ను ఇస్తున్నాయి. గోల్డెన్ సాండ్, సీ వ్యూ, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్, క్యాంప్‌ఫైర్, ఫ్రెష్ సీ ఫుడ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్. జెట్ స్కీ, స్పీడ్ బోటింగ్, బనానా బోట్ వంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు విజిట్ చేయడానికి బెస్ట్ టైమ్. బడ్జెట్‌లో ఫుల్ బీచ్ వైబ్ కావాలంటే ఇది మంచి ఆప్షన్.



