పూరీ బీచ్‌లో సీఎం విజయ్ 'శాండ్ ఆర్ట్'!

ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్, ఓడిశా పూరీ బీచ్‌లో CM విజయ్ కోసం అద్భుతమైన శాండ్ ఆర్ట్ వేశారు. విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన విజయ్, "మీ టాలెంట్ ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.. మీ ప్రేమకు చాలా థ్యాంక్స్" అంటూ సుదర్శన్ పట్నాయక్‌కు రిప్లై ఇచ్చారు. ఈ బ్యూటిఫుల్ జెశ్చర్ చూసి విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.



