← Back to news

ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభం

By Mahesh· 3 Aug 2026· Oucde
ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభం

TG: ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 ఇయర్‌ అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. M.A, MBA, MCA, M.Com, M.Scతో పాటు BA, B.Com, BBA, Diploma సర్టిఫికేట్ కోర్సులకు అడ్మిషన్స్‌ ఇస్తున్నారు. పీజీ కోర్సులు నాలుగు సెమిస్టర్లు, యూజీ కోర్సులు ఆరు సెమిస్టర్లుగా ఉంటాయి. MA పొలిటికల్ సైన్స్‌ను తెలుగు మీడియంలో కూడా అందిస్తున్నట్లు యూనివర్సిటీ నోటిఫికేషన్‌లో తెలిపింది. <a href="https://oupgrrcde.com/Registration/Student/Default">అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</a>

More in Education