టైలర్లు జాగ్రత్త! మీ పనిని గమనిస్తున్న AI..
ప్రెసెంట్ AI (కృత్రిమ మేధ) మనుషుల పనులను ఫాస్ట్ గా నేర్చుకుంటోంది. ముఖ్యంగా బట్టల ఫ్యాక్టరీల్లో టైలర్లు తలకు కెమెరాలు పెట్టుకుని పని చేస్తుంటే, వారు ఎలా బట్టలు కుడుతున్నారో AI గమనిస్తోంది. అంటే, ఫ్యూచర్ లో తమ ప్లేస్ లో వచ్చే AI కి టైలర్లే స్వయంగా ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. వారు నేర్పే పనే ఫ్యూచర్ లో వారిజాబ్స్ పోయేలా ఉన్నయి. మనుషుల జాబ్స్ త్వరలో పోవొచ్చు అని చూపడానికి ఇదే ఒక ప్రూఫ్.



