← Back to news

"అసోం CM.. మమ్మల్ని ఆపలేరు": CJP

By Krishna· 1h ago· X

అసోం CM హిమంత బిశ్వ శర్మ పాలనలో అక్రమాలపై CJP పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో గౌహతిలో మీటింగ్ కోసం వెళ్తుండగా.. CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా, మరో 30 మంది CJP టీమ్‌ను పోలీసులు డిటైన్ చేసి, వ్యాన్‌లో తీసుకెళ్లారు. వాళ్లను వదిలే వరకూ పోరాటం చేస్తామని అభిజీత్ దీప్కే ప్రకటించారు. పోలీసుల వ్యాన్‌లో వెళ్తూ వీడియో రిలీజ్ చేసిన రంకా.. "మమ్మల్ని ఆపలేరు" అని CMకి సవాల్ విసిరారు. అసోంలో స్కూల్స్ పరిస్థితి, కజిరంగా హక్కుల వంటి అంశాలపై CJP ఫోకస్ పెట్టింది.

More in National