జిమ్‌లో కనిపించిన 'సిల్క్ స్మిత'
జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె రూపం, హావభావాలు నటి సిల్క్ స్మితను గుర్తుచేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చూపు, ముఖ కవళికలు సిల్క్ స్మితను పోలి ఉన్నాయని అంటున్నారు.



